Thursday, November 15, 2012

Bhanumathi English Song

వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తోడు నీడ సినిమా లోని “when I was just a little girl” పాట.  "bhanumathi ramakrishna"  ఆవిడ చాలా ఇంగ్లిష్ పాటలు పాడారని సమాచారం.  ఆవిడ పాడిన ఒక ఇంగ్లిష్ పాటను "akashavani" ఆకాశవాణి వారు చాలా సంవత్సరాల కిందట ప్రసారం చేయటం జరిగింది.  ఆ పాటను కింద పోస్ట్ చేస్తునాను.  అయితే ముందుగా  తోడు నీడ సినిమా లోని   పాటను, పాట సాహిత్యాన్నికూడా పోస్ట్ చేస్తున్నాను. 
Tags: bhanumathi ramakrishna, thodu needa, toduneeda, bhanumathi private songs




 

No comments:

Post a Comment